ఏమి మీ (చిరు) కోరిక
జీవితంలో మరవని రోజు
ఈ రోజు నేను చాలా హ్యాపీ వై బికాజ్ నా జీవితంలో నేను ఎప్పుడు కలవను, మాట్లాడను, అనుకున్న స్నేహితుడు నాకు ఎదురై ఎలావున్నావురా అని పలకరించడం, నాతో కలసి చాలా సేపు గడపడం. పరస్పరం బద్ధ శత్రువులుగా మారిన వాళ్ళం ఇలా కలుసుకుని మాట్లాడుకోవడం నాకు చాలా హ్యాపీగా వుందండి. ఇలా యెందుకు జరిగింది అంటే కేవలం డబ్బు మమ్మల్ని అలా మార్చింది.
కాలేజీలో మేము చదువులో మంచి స్థాయి వుండి, స్నేహం అంటే వీరిని చుసి నేర్వాలి రా అనే స్థాయిలో వున్న మేము కేవలం డబ్బు గొడవతో ఒకరికొకరం దూరం అయ్యాము. కాని ఈ రోజు అతను నా వద్దకే వచ్చి నా బాగోగు అడగడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది.
ఇక ఎప్పుడు డబ్బు ముందు స్నేహాన్ని చులకన చేయరాదని తెలిసింది.
అవినీతిని వర్గీకరించండి :
అవినితిని వర్గీకరించండి:
ఆ ప్రశ్న విన్న మా క్లాసులో వున్న వాళ్ళందరూ ఒకరికొకరు మొహాలు చూసుకోవడం అయ్యింది గాని ఎవ్వరూ సమాధానం చెప్పలేక పోయారు!
కాని నా ప్రక్కనే కూర్చుని వున్న నా స్నేహితుడు లేచి టక్కున సమాదానమిచ్చాడు :---
సార్ అవినీతిని రెండు విధాలుగా వర్గీకరించవచ్చు
అది 1.రాజకీయ నాయకులు 2.అధికారులు,
రాజకీయనాయకులు మరలా రెండు రకాలుగా వున్నారు వారు
1. డిల్లీ నాయకులు 2. గల్లీ నాయకులు
అధేవధంగా అధికారులు కూడా రెండు రకాలుగా వున్నారు
1. పర్సెంటేజి కారులు 2. పుల్లలు పెట్టే కారులు
పర్సెంటేజికారుల విధి: జరిగిన పనిలో తమ వాటా అని పీడించి పీక్కు తింటారు
పుల్లలు పెట్టే కారుల విధి : నాకు పర్సెంటేజి ఇవ్వలేదని పై అధికారికి చెవిలో పువ్వు కాసేలా పెడాతారు.
ఇది విన్న మేమందరం నవ్వుకున్నాము.
నీతిగా ఒక్క రోజు చాలు :
మీరు నిజమైన భారతీయులు అయివుంటే! మీరు కేవలం ఒక్క రోజు మాత్రం నీతిగా నిజాయితీ గా పని చేయండి అంటే, ఎవ్వరిని మోసం చేయకండి, ఎవ్వరిని లంచం అడగకండి, ఎవ్వరిని చంపకండి, ఎవ్వరిపైనా అత్యా చారం చేయకండి, ఎక్కడా దొంగతనం చేయకండి, మందు కొట్టకండి, మీ భార్యలను తిట్టకండి, పర స్త్రీ పై కన్నేయకండి, క్లాసులో అమ్మాయిపై ఓర చూపు పెట్టకండి, అబ్బాయి పర్సు ఖాళి చేయకండి, భర్తను బయటికి పంపకండి, అతన్ని పంపి మీరు మరోకనితో గడపకండి, ఎక్కడ బాంబులు పేల్చకండి, ఇలా..... ఇలా...... ఇలా........ ఏ చెడు పనులు చేయకండి.
వీడో వెధవ అనుకుంటున్నారు కదు ????
సరే ఇదంతా మీరు చేయనూ అంటారు కదూ!??
ఓ. కే. మరి ఎవరైనా పైవన్నిటిని మీ ఇంటికే చేస్తే వూరుకుంటార ?
ఊరుకోరు కదు, అయితే మన దేశాన్ని మన ఇంటిలా చూసుకోండి.
గాంధి జయంతి :
జయంతి సంధర్భంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు తమ తమ కార్యాలయములలో ఈ రోజు జోరుగా ప్రతిఘ్న చేసివుంటారు అందులోని సారాంశం ఏమో మనం భారతీయులం మనం నిజాయితీగా బ్రతకాలి అని అర్థమౌతుంది కాని మనం అలా చేస్తామా ఏదొ చెప్పించారు ఎదో చెప్పాం ఇక అయిపోయింది అనుకుని మన బిజినెస్ మొదలెట్టేస్తాం. ఇది మంచి పదతి కాదు,
అరే మీకు ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం ఇచ్చింది అది ఆలోచించండి చేసిన ప్రతిఘ్నకు విలువనివ్వండి.
నెట్ బ్యాంకింగ్ ప్రియులు పారా హుషార్ :
ఈ మధ్య ఓ విదేశీ కంపెనీ స్విస్ క్యాష్.నెట్ అనే ఇంటెర్నెట్ బ్యాంకింగ్ ను ప్రారంభించింది. వాళ్ళ చెప్పుడు ఏమంటే ఖాతాదారు తమ బ్యాంకులోకి వేసిన నగదుకు మొత్తంగా నెలకు 25% వరకు రిటర్న్స్ పొందవచ్చునని విపరీతంగా ప్రచారం చేసింది, ఇది చూసిన మా సంస్థ ఉద్యోగులు డబ్బుకు ఆశపడి అందులో ఎంచెక్కా తలా 50000 రూపాయలు డిపాజిట్ చేసేశారు. తీరా ఇప్పుడు చూస్తే ఆ బ్యాంకుకు సంబంధించిన వివరాలు ఏమి నెట్ లో రావడం లేదు. ఆ బ్యాంకుకు కేవలం సంప్రదింపులి నెట్ మాత్రమే నట ఏమి తెలుసుకోవాలన్నా నెట్ లో సంప్రదించండి అనే సమాచారం లభిస్తుంది. కాని నెట్ లో ఆ వెబ్ ఓపెన్ కావడం లేదు, కనుక మీకు నేను తెలెపేది ఏమనగా.......
నేట్ లో కనబడినంది అని ఏ బ్యాంకు లో అంటే ఆ బ్యాఖులో మీరు సంపాదించిన డబ్బును వేయకాంది మీకు నమ్మకమైన మీకు బాగా తెలిసిన బ్యాంకును కలవండి. స్విష్ క్యాష్ .నెట్ లో ఇచ్చిన సమాచారం పూర్తిగా ఇక్కడ వుంది డౌన్ లోడ్ చేసి చూడండి వారి మాటలు ఏలా వున్నాయో మీకే అర్థమౌతుంది.
మా ఊరి విజేత భారత్ టీం:
వార్తా విశేషాలు (కవితా విమర్ష):
ఇక ఎలా వున్నాయో వీరి మతులు
సరిగా పనిచేయక పాడితే లేని పోని రోతలు
ప్రజలు చేస్తారు వీరిని చెట్టుపై కోతులు
మళ్ళి పడిందా రిజర్వేషన్ కు బ్రేకు
ఇక ఎప్పుడు తెల్లారేది మన బ్రతుకు
అయ్యగారికెందుకో ప్రాజెక్టులపై పడింది కన్ను
తెలియదు ఎవరి నోటిలో వేస్తాడో మన్ను ప్రజల నోటిలోకేనా?
అయ్యయ్యో భూ సమస్యకు మరో కమీషనా
ఆల్ రెడీ మనోళ్ళు భూ సమస్యకై తీసుకుంటున్నారుగా కమీషన్
అయ్యా ఎందుకు కమీషన్ ! ఊరికే కాలయాపనకా లేక చట్ట రూపంలో కమీషన్ దండుకోడానికా
ఊగ్రవాదం నిజానికి ఇది ముస్లింల పనేనా :
అయ్యా రాజకీయ నాయకులు మీ కుటిల బుద్ది కోసం మా బలహీనమైన ప్రజలను ఎందుకు పీడిస్తారు, పాకిస్తాన్ నుండి దొంగ నా కొడుకులను ఎందుకు రప్పించి పాపం మసీదులను, బుద్ధ భగవానులను అమాయక ప్రజలను చంపుకుని తింటారు. అరే అటువంటి ప్రదేశాలలో ఏమైనా మీ తల్లో, తండ్రొ, మీ బిడ్డలో చస్తే గాని బుద్ది రాదా మీకు.
పాపం పోలీసులేమో రాత్రనక పగలనక కంటికి కునుకు లేకుండా విధులు నిర్వహిస్తే వారి ఫ్యామిలీల గొడవ ఎవరు పట్టించుకుంటాడు. ఏం వాళ్ళు ఎప్పుడూ కుక్కలలాగ మీ ఇళ్ళనే కాపాడాల,
అస్సలు నాకు అర్థం కాదు ఇది నిజంగా పాకిస్తాన్ కుట్రనా లేక సినిమాలలో చూపించిన విధంగా మన నాయకుల కుట్రేనా, ఎప్పుడూ తీవ్రవాదం సమస్య రాగానే నేనేమి దొంగను కాదని స్వయాన భుజాలు తడుముకున్నట్లు ప్రతీసారి ముస్లింలపై కన్నెర చేస్తారు.
ఏమైనా సరే దేశంలోకి వేరే దేశస్తుడు రావడం వచ్చిన ఇలాంటి చేష్టలు చేయడం వెనుక మన దేశ్తుల ప్రమేయం తప్పక వుంటుంది అని నా అభిప్రాయం.
మేము పుట్టింది భారతదేశంలో మేము భారతీయులుగా జీవించాలి, భారతీయులుగా మరణించాలి, మా ఆశా మా శ్వాస భారతీయత అంతేకాని మేం ముస్లింలని మేం పాకిస్తాన్ కు వత్తాసు పలికే వాళ్ళంకాదు.
దేశంలో దొంగలు చోరబడేలా చేసింది కేవలం రాజకీయ ప్రయోజనార్థమే కాని ముస్లింల కోసం ముస్లింల సంక్షేమం కోసం కాదు.
PLACE to Make Love
We are not responsible for anything that may happen as a result of you participating in these acts.
On a secluded island beach.
On a soft rug in front of a fire-place
In the backyard under the stars.
In the woods after it rains.
In a public restroom.
In a plane restroom.
In a movie theater.
On a train in the middle of the night.
In bed with silk or satin sheets.
In bed with rose petals all over.
On the beach at night.
Outside in the rain.
In a hot tub.
On a yacht during a full moon.
On top of a hill.
In the car during heavy traffic.
In the car on the side of a deserted road.
In a hotel.
In a state park.
On a water-bed.
In a barn full of hay.
In a field full of wildflowers.
On a roof-top.
In an open field at night.
By a waterfall with the water misting all around you.
Under a waterfall.
In your partner's bed.
In the garage.
On a jungle gym at night.
Outside during sunset.
On your patio, balcony, or deck on a starry night.
In the mountains.
On an abandoned air field.
Under the full moon in wet grass.
On a porch swing.
In the living room during the day with the windows wide open.
On a blanket beside a lake.
In an elevator.
On the bathroom floor.
In your partner's parents room.
In a sauna.
In a very big bed.
On the top bunk of a bunk bed.
In a tent.
At your office.
On your office desk.
On a boat deck with the waves gently rocking you.
In a tree-house.
In a department store restroom.
In the restroom at a restaurant.
In a hot air balloon.
In a room filled with lit candles.
In a bathtub.
In the shower.
In a cave.
In a canoe on a river.
On a baseball diamond at night.
In a swimming pool.
Next to a Christmas tree.
At the bottom of the grand canyon.
On a deserted island.
In a beach house with a light breeze gusting outside.
Off a beaten trail in the woods.
In every room of your house.
On a chair.
On an air mattress.
On your kitchen table.
In a sleeping bag under the stars.
On a paddle boat on a lake.
In the bed of a truck on a hot summer night.
In a room filled with balloons.
In front of a video camera.
On an old sheet with chocolate body frosting.
On a bed surrounded by pillows.
At a bed and breakfast.
On your hotel balcony.
In an old barn.
In a corn field.
In the back of a limo.
Next to a campfire.
On a golf course.
In the car at a drive-in movie.
On really plush carpet.
In your house during a thunderstorm, with a window open and rain misting in.
On a picnic table.
In a hammock.
On horseback.
While scuba-diving.
On a ferris wheel when you're stuck at the top.
At a rest area
SAY I LOVE YOU IN DIFFERENT LANGUAGES
Albanian - Te dua
Arabic - Ana behibak (to male)
Arabic - Ana behibek (to female)
Armenian - Yes kez sirumen
Bambara - M'bi fe
Bangla - Aamee tuma ke bhalo aashi
Belarusian - Ya tabe kahayu
Bisaya - Nahigugma ako kanimo
Bulgarian - Obicham te
Cambodian - Soro lahn nhee ah
Cantonese Chinese - Ngo oiy ney a
Catalan - T'estimo
Cheyenne - Ne mohotatse
Chichewa - Ndimakukonda
Corsican - Ti tengu caru (to male)
Creol - Mi aime jou
Croatian - Volim te
Czech - Miluji te
Danish - Jeg Elsker
DigDutch - Ik hou van jou
English - I love you
Esperanto - Mi amas vin
Estonian - Ma armastan sind
Ethiopian - Afgreki'
Faroese - Eg elski teg
Farsi - Doset daram
Filipino - Mahal kita
Finnish - Mina rakastan sinua
French - Je t'aime, Je t'adore
Gaelic - Ta gra agam ort
Georgian - Mikvarhar
German - Ich liebe dich
Greek - S'agapo
Gujarati - Hu tunney prem karu chu
Hiligaynon - Palangga ko ikaw
Hawaiian - Aloha wau ia oi
Hebrew - Ani ohev otah (to female)
Hebrew - Ani ohev et otha (to male)
Hiligaynon - Guina higugma ko ikaw
Hindi - Hum Tumhe Pyar Karte hae
Hmong - Kuv hlub koj
Hopi - Nu' umi unangwa'ta
Hungarian - Szeretlek
Icelandic - Eg elska tig
Ilonggo - Palangga ko ikaw
Indonesian - Saya cinta padamu
Inuit - Negligevapse
Irish - Taim i' ngra leat
Italian - Ti amo
Japanese – Aishiteru
Kannada - Naa ninna preetisuve
Kapampangan - Kaluguran daka
Konkani - Tu magel moga cho
Korean - Sarang Heyo
Latin - Te amo
Latvian - Es tevi miilu
Lebanese - Bahibak
Lithuanian - Tave myliu
Malay - Saya cintakan mu / Aku cinta padamu
Malayalam - Njan Ninne Premikunnu
Mandarin Chinese - Wo ai ni
Marathi- Me tula prem karto (to female)
Mohawk - Kanbhik
Moroccan - Ana moajaba bik
Nahuatl - Ni mits neki
Navaho - Ayor anosh'ni
Norwegian - Jeg Elsker Deg
Pandacan - Syota na kita!!
Pangasinan - Inaru Taka
Papiamento - Mi ta stimabo
Persian - Doo-set daaramPig
Latin - Iay ovlay ouyay
Polish - Kocham Ciebie
Portuguese - Eu te amo
Romanian - Te ubesk
Russian - Ya tebya liubliuScot
Gaelic - Tha gradh agam ort
Serbian - Volim te
Setswana - Ke a go rata
Sindhi - Maa tokhe pyar kendo ahyan
Sioux - Techihhila
Slovak - Lu`bim ta
Slovenian - Ljubim te
Spanish - Te quiero / Te amo
Swahili - Ninapenda wewe
Swedish - Jag alskar dig
Swiss-German - Ich lieb Di
Tagalog - Mahal kita
Taiwanese - Wa ga ei li
Tahitian - Ua Here Vau Ia Oe
Tamil - Naan unnai kathalikiraen
Telugu - Nenu ninnu premistunnanu
Thai - Chan rak khun (to male)
Thai - Phom rak khun (to female)
Turkish - Seni Seviyorum
Ukrainian - Ya tebe kahayu
Urdu - mai aap say pyaar karta hoo
Vietnamese - Anh ye^u em (to female)
Vietnamese - Em ye^u anh (to male)
Welsh - 'Rwy'n dy garu
Yiddish - Ikh hob dikh
Yoruba - Mo ni fe
Love Quotes Rcvd Frm: audio4fun.com
- Jeanne Moreau –
2. It is the things in common that make relationships enjoyable, but it is the little differences that
make them interesting. - Todd Ruthman –
3. The heart is the place where we live our passions. It is frail and easily broken, but wonderfully
resilient. There is no point in trying to deceive the heart. It depends upon our honesty for its
survival. Leo Buscaglia (Born For Love)
4. Love is an act of endless forgiveness. A tender look which becomes a habit. - Peter Ustinov -
5. Love is not a matter of counting the years... But making the years
count. - by Michelle St. Amand -
6. When you love someone, all your saved-up wishes start coming out. - Elizabeth Bowen
7. Marriage is not a ritual or an end. It is a long, intricate, intimate dance Together and nothing
matters more than your own sense of balanceand your choice of partner. - Amy Bloom –
8. We all want to fall in love. Why?Because that experience makes us feel completely alive.Where
every sense is heightened, every emotion is magnified,our everyday reality is shattered and we
are flying into the heavens.It may only last a moment, an hour, an afternoon.But that doesn't
diminish its value.Because we are left with memoriesthat we treasure for the rest of our lives.-
From the movie "The Mirror Has Two Faces" - (starring Barbara Streisand)
9. Love is not blind - It sees more and not less, but because it sees more it is willing to see less.-
Will Moss –
10. You will know the real meaning of love when you fall in love. - A.Terance Dinesh –
11. To the world you may be one person, but to one person you may be the world. - Bill Wilson –
12. Love is like an eternal flame, once it is lit, it will continue to burn for all time. - Kamila –
13. Love cannot endure indifference. It needs to be wanted. Like a lamp, it needs to be fed out of
the oil of another's heart, or its flame burns low. -- Henry Ward Beecher
14. Love does not begin the way we seem to think it does.Love is a battle, love is a war; love is
growing up. -- James Baldwin
15. Guys are like stars - so many to pick frombut only one can make all your dreams come true!
- Lindy Strahan –
16. The worst part of life is waiting. The best part of life is having someone worth waiting for.
-- Jessica Brumley
17. May no gift be too small to give, nor too simple to receive, which is wrapped in thoughtfulness
and tied with love. -- L.O. Baird
18. Find the person who will love you because of your differences and not in spite of them and you
have found a lover for life. -- Leo Buscaglia
19. Love is always bestowed as a gift --freely, willingly, and without expectation...We don't love to
be loved; we love to love. -- Leo Buscaglia
20. Love can never grow old. Locks may lose their brown and gold.Cheeks may fade and hollow
grow.But the hearts that love will know, never winter's frost and chill,summer's warmth is in them
still. -- Leo Buscaglia
21. Man's love is of man's life a part; it is a woman's whole existence.In her first passion, a woman
loves her lover, in all the others all she loves is love. -- Lord Byron
22. The person who tries to live alone will not succeed as a human being. His heart withers if it does
not answer another heart. His mind shrinks away if he hears only the echoes of his own
thoughts and finds no other inspiration. -- Pearl S. Buck
23. We all love best not those who offend us least, nor those who have done most for us, but those
who make it most easy for us to forgive them. -- Samuel Butler
24. Romance is the fuel that keeps love burning hot. - Rusty Silvey -
25. A Friend's love says: " If you ever need anything, I'll be there."True Love says: " You'll never
need anything; I'll be there." - Jimi Hollemans –
26. Love is more than a feeling; its a state of mind. - Lisa Grude –
27. A bell is not a bell until someone rings it, a song is not a song until someone sings it. Love wasn't
put in the heart to stay, for love isn't love 'til you give it away. - Chanh Kha –
28. Love is like a piece of art work, even the smallest bit can be so beautiful.- Stacie Cunningham –
29. The way to love anything is to realize that it might be lost. - G. K. Chesterton –
30. "Life is neither a bed of roses nor a carpet of thorns, it's just what you make of it." -Ricky
TO MY GUY
no matter how I feel,I know we'll be together someday.
You've been pulled away from me,so I helped to push you back,now I know what I lack.
I miss your arms around me,and when I used to giggle.
I miss you touching me,that always made me wiggle.
I know we'll be together someday,I know fate will have it's way.
It's our destiny.
BELIEVE IN ME
Do you believe dreams come true?
Do you believe in all this, I know I do!
I believe that dreams come true because I have always dreamed of someone like you .
I believe in love at first sight because it just felt so right when I saw you that night.
Now I believe, so, baby, please never leave ,
just stay with me and maybe you will finally see that you also believe in me !!!
I LOVE YOU
I like sitting in the sun just looking in the sky.
I like listening to the birds singing in the trees - in July.
I hate going to work when the sun shinesOr standing in the rain.
I hate queuing at a bus stop,Or trying to read a paper on a train.
On cold December mornings I like walking through the snowI like watching all the people as off to work they go.
I like dozing in a chair, without a care - in December.
On rainy April days I just like sitting at home.
I like reading a book or simply being alone.
I like thinking of you, and all the things that you do - in April
But most of all I like loving you.
You're a Sunday afternoon, a December morning too.
You're an April day, sunshine in June- You're you.
Rcvd Frm: audio4fun.com
A Bumblebee if dropped into an open tumbler will be there until it dies, unless it is taken out. It never sees the means of escape at the top, but persists in trying to find some way out through the sides near the bottom. It will seek a way where none exists, until it completely destroys itself.
In many ways, there are lots of people like the buzzard, the bat and the bee. They are struggling about with all their problems and frustrations, not realizing that the answer is right there above them.
The Difference He Made
In the distance, I saw a boy, as busy as can be.He was running, stooping, picking up, and tossing in the sea.Just what he threw, I couldn't tell, I looked as I drew near.It seemed to be a rock or shell - as I approached him I could hear:
"Back you go, where you belong. Your safe now hurry home.Your family's waiting for you little starfish, hurry on!"It seemed the evening tide had washed the starfish on the shore,And the swift receding water left a thousand there or more.
And this self-appointed savior, was trying one-by-oneTo toss them back into the sea, against the racing sun.I saw his plight was hopeless, that most of them would die.I called out from my private world, "Hey Kid, why even try?"
"Must be at least a thousand here, strewn along the beach,And even if you had the time, most you'll never reach.You really think it makes a difference, to waste your time this way?"And then I paused and waited, just to hear what he would say.
He stooped and took another, and looked me in the eye."It makes a difference to this one sir, this starfish will not die!"With that, he tossed the little life, back where there was hope.He stooped to take another. I could tell this was no joke.
The words that he spoke to me cut like a surgeon's knife.Where I saw only numbers, he saw only life.He didn't see the multitude of starfish on the sand.He only saw the little life he held there in his hand.
He didn't stop to argue, to prove that he was right.He just kept tossing starfish in the sea with all his might.So I too stooped, and I picked up, and I tossed into the sea,And I thought, just what a difference, that this boy has made in me.
The Cracked Pot
After two years of what it perceived to be a bitter failure, it spoke to the water bearer one day by the stream. "I am ashamed of myself, and I want to apologize to you." "Why?" asked the bearer. "What are you ashamed of?" "I have been able, for these past two years, to deliver only half my load because this crack in my side causes water to leak out all the way back to your master's house. Because of my flaws, you have to do all of this work, and you don't get full value from your efforts," the pot said.
The water bearer felt sorry for the old cracked pot, and in his compassion he said, "As we return to the master's house, I want you to notice the beautiful flowers along the path."
Indeed, as they went up the hill, the old cracked pot took notice of the sun warming the beautiful wild flowers on the side of the path, and this cheered it some. But at the end of the trail, it still felt bad because it had leaked out half its load, and so again the pot apologized to the bearer for its failure.
The bearer said to the pot, "Did you notice that there were flowers only on your side of your path, but not on the other pot's side? That's because I have always known about your flaw, and I took advantage of it. I planted flower seeds on your side of the path, and every day while we walk back from the stream, you've watered them. For two years I have been able to pick these beautiful flowers to decorate my master's table. Without you being just the way you are, he would not have this beauty to grace his house."
Each of us has our own unique flaws. We're all cracked pots. Don't be afraid of your flaws. Acknowledge them, and you too can be the cause of beauty. Know that in our weakness we find our strength.
The Carpenter's House
When the carpenter finished his work and the builder came to inspect the house, the contractor handed the front-door key to the carpenter. "This is your house," he said, "my gift to you."
What a shock! What a shame! If he had only known he was building his own house, he would have done it all so differently. Now he had to live in the home he had built none too well.
So it is with us. We build our lives in a distracted way, reacting rather than acting, willing to put up less than the best. At important points we do not give the job our best effort. Then with a shock we look at the situation we have created and find that we are now living in the house we have built. If we had realized that we would have done it differently.
Think of yourself as the carpenter. Think about your house. Each day you hammer a nail, place a board, or erect a wall. Build wisely. It is the only life you will ever build. Even if you live it for only one day more, that day deserves to be lived graciously and with dignity. The plaque on the wall says, "Life is a do-it-yourself project." Your life tomorrow will be the result of your attitudes and the choices you make today.
STUCK IN A HOLE
At first, the donkey realized what was happening and cried horribly. Then, to everyone's amazement, he quieted down. A few shovel loads later, the farmer looked down the well, and was astonished at what he saw. As every shovel of dirt hit his back, the donkey did something amazing. He would shake it off and take a step up. As the farmer's neighbors continued to shovel dirt on top of the animal, he would shake it off and take a step up. Pretty soon, everyone was amazed, as the donkey stepped up over the edge of the well and trotted off!
The Moral... Life is going to shovel dirt on you, all kinds of dirt. The trick to getting out of a hole is to shake it off and take a step up. Each of our troubles is a stepping stone. We can get out of the deepest holes just by not stopping, never giving up! Shake it off and take a step up!
Sitting and Doing Nothing
QUOTES FOR THE STUDENTS
"Evil (ignorance) is like a shadow. It has no real substance of its own, it is simply a lack of light. You cannot cause a shadow to disappear by trying to fight it, stamp on it, by railing against it, or any other form of emotional or physical resistance. In order to cause a shadow to disappear, you must shine light on it." - Shakti Gawain
"Our lives are not determined by what happens to us but by how we react to what happens, not by what life brings to us, but by the attitude we bring to life. A positive attitude causes a chain reaction of positive thoughts, events, and outcomes. It is a catalyst, a spark that creates extraordinary results." -Anon
"An insincere and evil friend is more to be feared than a wild beast; a wild beast may wound your body, but an evil friend will wound your mind." - Buddha
"Hell is the knowledge of opportunity lost; the place where the man I am comes face to face with the man I might have been." - unknown
"I will act now. I will act now. I will act now. Henceforth, I will repeat these words each hour, each day, everyday, until the words become as much a habit as my breathing, and the action which follows becomes as instinctive as the blinking of my eyelids. With these words I can condition my mind to perform every action necessary for my success. I will act now. I will repeat these words again and again and again. I will walk where failures fear to walk. I will work when failures seek rest. I will act now for now is all I have. Tomorrow is the day reserved for the labor of the lazy. I am not lazy. Tomorrow is the day when the failure will succeed. I am not a failure. I will act now. Success will not wait. If I delay, success will become wed to another and lost to me forever. This is the time. This is the place. I am the person.Engrave this quote in Our Store! Rate this Quote! Tell a Friend." -Og Mandino
"To laugh often and much; to win the respect of intelligent people and the affection of children; to earn the appreciation of honest critics and to endure the betrayal of false friends; to appreciate beauty; to find the best in others; to leave the world a bit better whether by a healthy child, a garden patch or a redeemed social condition; to know even one life has breathed easier because you have lived. This is to have succeeded."- Ralph Waldo Emerson
"Even though you may want to move forward in your life, you may have one foot on the brakes. In order to be free, we must learn how to let go. Release the hurt. Release the fear. Refuse to entertain your old pain. The energy it takes to hang onto the past is holding you back from a new life. What is it you would let go of today?" -Mary Manin Morrissey
"Here's to the crazy ones. The misfits. The rebels. The trouble-makers. The round heads in the square holes. The ones who see things differently. They're not fond of rules, and they have no respect for the status-quo. You can quote them, disagree with them, glorify, or vilify them. But the only thing you can't do is ignore them. Because they change things. They push the human race forward. And while some may see them as the crazy ones, we see genius. Because the people who are crazy enough to think they can change the world, are the ones who do."- Jack Kerouac
"Seldom does an individual exceed his own expectations." - Unknown
"You are not here merely to make a living. You are here in order to enable the world to live more amply, with greater vision, with a finer spirit of hope and achievement. You are here to enrich the world, and you impoverish yourself if you forget the errand." - Woodrow Wilson
"Mankind is divided into rich and poor, into property owners and exploited; and to abstract oneself from this fundamental division ;and from the antagonism between poor and rich means abstracting oneself from fundamental facts." - Joseph Stalin
నల్లమోతు శ్రీధర్ స్వగతం…
నాకు నాన్న అనబడే వ్యక్తి నేను చిన్నతనంలో ఉండగానే రెండవ పెళ్ళి చేసుకుని మా అమ్మని, ఇద్దరు అక్కలను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. పాపం మా అమ్మమ్మ, తాతయ్యలు అప్పటి నుండి మా కోసం రెక్కలు ముక్కలు చేసుకుని తినీ తినకా మా కోసం శ్రమించనారంభించారు. నాకు ఊహ తెలిసే నాటికి మా నాన్న చేసిన అన్యాయం, చుట్టూ సమాజం యొక్క భరించలేని వేధింపులు తోడై మా అమ్మ మానసిక రోగిగా మారింది. అంత చిత్త చాంచల్యంలో కూడా అమ్మ కనబరిచిన ప్రేమ నిజంగా నా జీవితంలో మర్చిపోలేను. మనసు బాగా వ్యాకుల పడినపుడు అమ్మ ఎక్కడికో తెలియకుండా పలుమార్లు ఇంటి నుండి పారిపోతుంటే వెదికి పట్టుకుని తీసుకువచ్చేవాడిని. మేము పడే బాధని అందరూ ఎంత వినోదంగా చూసేవాళ్ళో ఇప్పటికీ కళ్ళలో మెదులుతూంది. నేను పదవ తరగతి పరీక్షలు రాస్తుండగా అనారోగ్యంతో అమ్మ కాలం చేసింది. డిగ్రీ ఫస్టియర్‍లో ఉండగా తాతయ్య అన్ని ఆర్ధిక, సామాజిక బాధ్యతలను నాకు అప్పజెప్పి చనిపోయారు.
ఒక్కసారిగా ఆర్ధిక స్వేచ్చ వచ్చేసరికి .. ఆర్ధికంగా ఇంకా సంపాదించాలన్న తపన ఉన్నప్పటికీ అనుభవ రాహిత్యం వల్ల ఏ ప్రణాళికా ఫలించక, అంతలో స్మోకింగ్, డ్రింకింగ్, డ్రగ్స్ వంటి అలవాట్లు కమ్ముకుని వ్యక్తిగా పతనం అవడం ప్రారంభించాను. చాలా ప్రమాదకరమైన ఫోర్ట్ విన్ ఇంజెక్షన్లని చేయించుకునేవాడిని. రెండు సంవత్సరాల పాటు రోజుకి 30-40 రెస్టిల్ స్లీపింగ్ పిల్స్ వేసుకుని మత్తుగా పడుకునే వాడిని. మనసు నిండా ఇన్ సెక్యూరిటీ. ఎవరి కోసం, ఎందుకోసం బ్రతుకుతున్నానో తెలియని స్థితి. అమ్మమ్మ , తాతయ్యలు ఉన్నంతవరకూ సమాజం నుండి మానసికంగా ఎదురయ్యే వేధింపుల నుండి ఎలాగోలా రక్షణ కల్పించేవారు. వారూ పోయాక అందరూ రాళ్ళేసే వారే అయినప్పుడు… ఆ ఎదుగుతున్న వయసులో అవన్నీ తట్టుకోగలిగినంత మానసిక స్థైర్యం నాకు లేనపుడు డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్, రత్నా కిళ్ళీ వంటి వ్యసనాలే కొద్ది సమయమైనా నాకు ఊరట ఇచ్చేవి.
ఆ బాధ స్థాయి ఏమిటొ తెలియని వారు ఈ రోజు ఇవన్నీ తెలుసుకుని నన్ను అసహ్యించుకోవచ్చు గాక… కానీ తల్లిదండ్రుల వెచ్చటి ఒడిలో బాల్యం గడిపిన వారు ఊహకైనా ఇలాంటి పరిస్థితుల్ని జీర్ణం చేసుకోలేరు. నిజంగా నల్లమోతు శ్రీధర్‍గా నేను ఈ రోజు ఏదైనా సాధించాను , నాకంటూ ఓ గుర్తింపు సాధించగలిగాను అంటే అది పూర్తిగా సమాజం నుండి ఎదుర్కొన్న మనసుని మెలిపెట్టే బాధాకరమైన సవాళ్ళ వల్లనే. మగవాడు ఏడవకూడదని అంటారు.. కానీ నేను జీవితంలో స్థిరపడేటంత వరకూ , సమాజం నా ఒంటరి తనంతో ఆడుకునే వరకూ నేను నా దుస్థితికి ఏడవని సందర్భం లేదు. మూడు నాలుగు సార్లు ఆత్మహత్యకి ప్రయత్నించాను. కానీ దేవుడు ఎందుకో నన్ను బ్రతికించాడు. ఒకసారైతే… నా ప్రాణాలు నా నుండి దూరం అవుతున్న స్థితిని సైతం అనుభవించి సకాలంలో వైద్య సాయం అందడంతో బ్రతికాను. ఇన్ని అలవాట్లు ఉన్నా నాకు చిన్నప్పటి నుండి ఒక మంచి అలవాటు ఉంది. పుస్తకాలు చదవడం . పానుగంటి డిటెక్టివ్ పుస్తకాలు, యండమూరి ఆనందోబ్రహ్మ వంటి నవలలు ఇదీ .. అదీ అని లేకుండ వందలకొద్దీ నవలలు, ఇతర పుస్తకాలు చదివి ఉంటాను. చివరకు ఇండియన్ పీనల్ కోడ్, లుకేమియా(బ్లడ్ కేన్సర్) , గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వంటి ఒకదానితో ఒకటి పొంతన లేని అనేక అంశాలపై కనబడిన పుస్తకం అల్లా కొని చదివేవాడిని.
అమ్మమ్మ చనిపోయిన రెండు మూడు రోజులకు మా కుటుంబానికి సన్నిహితంగా ఉండే పెద్దలు అందరూ నన్ను టార్గెట్ చేసుకుని పంచాయితీ పెట్టారు. ఇలా తయారయ్యావు. జీవితంలో ఇంకా ఏమి పనికొస్తావు అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా సూటిగా బాణాలు వదిలారు. నాలో అపారమైన టాలెంట్ ఉండి, నా ఆలోచనలను నేను అంతర్ముఖుడిగా ఉన్నపుడు విశ్లేషించుకోవడం ద్వారా నేను గ్రహించగలుగుతూనే ఉన్నాను. కానీ బయటి పరిస్థితులు, నా అలవాట్లు, ఇప్పటిలా అప్పుడు ఉద్యోగాలు లేకపోవడం వంటి అనేక అంశాలు నాకు ప్రతిబంధకంగా నిలిచేవి. బంధువులు అందరూ మీటింగ్ పెట్టిన రోజు ఎంత బాధపడ్డానో నాకే తెలియదు. మరుసటి రోజు యధావిధిగా నా జేబులో ఉన్న స్లీపింగ్ పిల్స్ మూడు ఫుల్ స్త్రిప్‍లను వేసుకుందామని జేబులో నుండి తీశా….ఎందుకో మనసు వప్పలేదు. అవి లేకపోతే నేను బ్రతకలేను అన్నంత కోరిక కలిగితే రేపు వేసుకుందాం, ఈ రోజుకి మాత్రం మానేద్దాం అని మళ్ళీ వాటిని జేబులోకి తోసేశాను. అదే నా జీవితంలో పెద్ద మలుపు. అంత భయంకరమైన వ్యసనం నుండి ఆ ఒక్కరోజుతో విముక్తి పొందాను. స్మోకింగ్, అప్పుడప్పుడు డ్రింకింగ్ అప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అప్పుడు నా మనసు నిండా ఆవరించుకున్నది…. నా ఊరు, నా ఊరి జనాల మనస్థత్వం. ఎలాగైనా నేనేంటో నిరూపించుకుని నా ఊరి ప్రజలకు నా విలువ తెలియజెప్పాలన్నది నా ప్రగాఢ వాంచ !
సివిల్ సర్వీసెస్ కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయ్యాను. కాని వివిధ కరణాల వల్ల ముందుకు వెళ్ళలేకపోయాను. డిగ్రీ సెకండియర్‍లో ఉండగా ఐసిడబ్ల్యుఎ ఫౌండేషన్ రాసి, విజయవాడ మోడరన్ అకాడమీ, సూపర్‍విజ్‍ల ద్వారా ఐసిడబ్ల్యుఎ ఇంటర్ పూర్తి చేశాను. అప్పట్లో ఖాళీ సమయాల్లో వ్యాసాలు రాసి సూపర్‍హిట్ సినిమా మేగజైన్ వారు నడుపుతున్న క్రేజీవరల్డ్ అనే పత్రికకు పంఫేవాడిని. ప్రేమలో పావనీ కళ్యాణ్, చంటిగాడు, గుండమ్మగారి మనవడు వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన జయా మేడమ్ ఆ పత్రికలను నడిపేవారు. ఒకరోజు నాకు ఒక లెటర్ వచ్చింది. తమ సంస్థలో సబ్ ఎడిటర్ పోస్ట్ ఖాళీగా ఉందని, మద్రాస్‍లో పనిచేయవలసి ఉంటుందని, ఆసక్తి ఉంటే వెంటనే వచ్చి కలవండని జయా మేడమ్ స్వయంగా లెటర్ రాశారు. మద్రాస్ వెళ్ళి ఒక ప్రక్క ఐసిడబ్ల్యుఎ ఫైనల్ చేస్తూ జాబ్ చేయవచ్చన్న ఉద్ధేశంతో మద్రాస్ వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక .. ఒక్క కేజీవరల్డ్ కే కాకుండా సూపర్‍హిట్‍కి జయా మేడమ్ నన్ను సబ్‍ఎడిటర్‍గా అపాయింట్ చేశారు. క్రేజీవరల్డ్ మొత్తం నేనే ఆర్టికల్స్ రాయడం, కంప్యూటర్‍లో కంపోజ్ చేయడం, డిజైన్ చేయడం.. మరోవైపు సూపర్‍హిట్ కోసం ఊటీ, కేరళ,వైజాగ్ వంటి ఔట్‍డోర్ షూటింగులకు వెళ్ళి చిరంజీవి, బాలకృష్ణ వంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేసుకురావడం.. దీనితోనే సరిపోయేది. ఇక ఐసిడబ్ల్యుఎ చదువు అటకెక్కింది.
తెలుగులొ మొట్టమొదటిసారిగా క్రేజీవరల్డ్ పత్రికతో పాటు కంప్యూటర్ల మీద ఒక అనుబంధం అందిద్దామని జయా మేడమ్ ప్రపోజ్ చేయడం .. ఏమి రాయాలో ఎలా రాయాలో అసలు టెక్నికల్ విషయాలను తెలుగులో అంతవరకూ ఎవరూ రాసి ఉండకపోవడంవల్ల నేనే నా స్వంత ఒరవడిని ప్రారంభించాను. ఆ తర్వాత కొద్ది నెలలకు కంప్యూటర్ విజ్ఞానం ప్రారంభమైంది. ఓ ప్రక్క నేను క్రేజీవరల్డ్‍లో రాస్తూ.. ఆ తర్వాత అక్కడ మానేసి హైదరాబాదు వచ్చేసి “కంప్యూటర్ వరల్డ్” అనే పత్రికను రాయడం, కంపోజ్ చేయడం వంటివన్నీ ఏక వ్యక్తిగా నిర్వహించాను. రాయడంలో నేను చిత్తశుద్ధిగా ఉన్నా దాని యాజమాన్యం సకాలంలో పత్రికను తీసుకురాక విసిగించడం వల్ల గుడ్‍బై చెప్పాను. ఆ పత్రిక మూతపడింది. అప్పుడు విజేత కాంపిటీషన్స్ సాయిబాబుగారు “మనం ప్రారంభిద్దాం సార్” అంటు ప్రతిపాదించారు. సరే అని తిరిగి అన్ని బాధ్యతలూ నా నెత్తిన వేసుకున్నాను. అలా 2001 అక్టోబర్‍లో ప్రారంభం అయినదే “కంప్యూటర్ ఎరా” .
ఈ పత్రికను ఎంతో ధీక్షగా ఒక రుషిలా తీర్చిదిద్దుతూ వచ్చాను. పాఠకులకు నాకు చేతనైనంత వరకు సేవ చేద్దామన్న ఉద్ధేశంతో రోజుకు సగటున 60 ఫోన్ కాల్స్ వరకూ పాఠకుల డౌట్స్ ని క్లారిఫై చేయడానికి వెచ్చించాను. అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఎప్పుడు ఫోన్ మోగినా ఓపిగ్గా చెప్పేవాడిని బాగా అలిసిపోయిన సందర్భాల్లొ తర్వాత చేయండని చెప్పినా అవతలి వారు వాదనకు దిగినపుడూ సహనం కోల్పోయి విసుక్కున్న ఘటనలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. నా ఊరి ప్రజలకు నా విలువ తెలియజేయాలి అన్న కసితో ప్రారంభించిన నా కెరీర్‍ని కొద్దిరోజుల్లోనే ఎక్కడో బావిలో కప్పల్లా బ్రతికే వారికి నా గొప్పతనం ఎప్పటికి తెలియాలి అన్న వాస్తవాన్ని గ్రహించి … ఆ ప్రతీకారాన్ని వదిలేసి.. పూర్తిగా ఈ సమాజానికి నాకు చేతనైంది ఎంటో కొంత చనిపోయేలోపు చేసి వెళదాం అన్న తపనతో పనిచేయడం ప్రారంభించాను. కంప్యూటరే నా ప్రపంచం. ఎంత పరిశోధన చేశానో , రేయింబవళ్ళు ఎంత మమేకమై పోయానో ఎవరూ ఊహించలేరు. నా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి, దానిని పదిమందికీ పత్రిక ద్వారా, ఫోన్ ద్వారా, మెయిల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా, ఫోరమ్, కొత్తగా బ్లాగు ద్వారా వెచ్చిస్తున్న సమయాన్ని ఒక ఆరు నెలలపాటు ఎదో ఒక హాట్ కంప్యూటర్ కోర్స్ ని చేయడానికి వెచ్చించి ఉన్నట్లయితే.. 1996 లో నా కంప్యూటర్ కెరీర్‍ని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికి ఆర్ధికంగానూ, కెరీర్ పరంగానూ ఎంతో ఎత్తుకు ఎదిగిపోయేవాడిని.
ఈ రోజు కూడా మైక్రోసాఫ్ట్, ఇన్‍ఫోసిస్‍లలొ పనిచేసే ఉద్యోగులకు ఇచ్చినంత విలువ నా బంధువులు గానీ , సమాజం గానీ ఇవ్వకపోవడం చూస్తుంటే బాధ కలగదు. నవ్వు వస్తుంది ! కాని వారందరు గొప్పగా చెప్పే ఆయా సంస్థల ఉద్యోగుల కన్నా నేను చాలా చాలా ఐశ్వర్యవంతుడనని సంతోషిస్తుంటాను. నాకు వచ్చేది పదివేల రూపాయల జీతమే ఐనా నేను నాకు చేతనైంది ఎంతో సమాజానికి చేస్తున్నాను అనే తృప్తి చాలు. కేవలం కంప్యూటర్ ఎరా చదివి ఓ 70 ఏళ్ళ వ్యక్తి కంప్యూటర్ ఆపరేట్ చేయడం నేర్చుకున్నాడంటే…నేను అందించిన విజ్ఞానం ఈ రోజు ఎందరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా అవే పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడింది అంటే అంతకన్నా కావలసింది ఏముంది. మా అమ్మమ్మ , తాతయ్యలు కష్టపడి సంపాదించి ఇచ్చిన కొద్దో గొప్పో ఆస్థి ఉంది. డబ్బు ముఖ్యం కాదు. మొదట్లో సమాజం నన్ను గుర్తించాలని అనుకున్నాను .. కాని ఈ రోజు నాకు అర్ధమైంది సమాజం నన్ను ఒక్కడిగా గుర్తించదని.. నాతోపాటు డబ్బు ఉంటేనే నాకు విలువ ఉంటుందని ! అందుకే మా ఊరు, సమాజం గుర్తించాలన్న స్వార్ధాన్ని వదిలేసాను. నా పని నేను చేసుకుంటు వెళ్లిపోతున్నాను. నా నాలెడ్జ్ ని పెంచుకోవడం, దాన్ని పదిమందికి పంచడం ఇదే నా వ్యాపకంగా మార్చుకున్నాను.… దురదృష్టవశాత్తు చాలా మంది కంప్యూటర్ ఎరా మేగజైన్‍ని ఇటీవలే చూస్తున్నారు. వీలైతే ఒక్కసారి పాత సంచికలన్నీ మా పత్రికాఫీసునుండి పొంది ఒక్కో పేజీ తడిమి చూడండి.. నా చెమట వాసన తప్పకుండా మీరు గుర్తించగలుగుతారు. ఎంత నాలెడ్జి గత సంచికల్లో గతంలోకి వెళ్ళిపోయిందో ఈ రోజు మీకు తెలియకుండా పోయిందో అర్ధమవుతుంది.ఒక ప్రక్క అనారోగ్యంతో పోరాడుతూనే పత్రికను పూర్తిచేయగలిగేవాడిని పాఠకుల అభిమానమనే ధైర్యంతో. ఒకసారైతే తీవ్ర అనారోగ్యంతో రెండు నెలలు పత్రిక అస్సలు రాయలేకపోయాను. ఐనా పాఠకులు, పత్రికాధినేతలు నా కోసం ఎదురుచూశారు.
రెండు సంవత్సరాల క్రితం వరకూ స్మోకింగ్, డ్రింకింగ్ రెండూ కొనసాగాయి. వాటినీ ఈ రోజు నుండి మానేస్తాను అనే “ఒక్కరోజు నిర్ణయం” తో మానేశాను. ఇప్పుడు రోజుకి మూడూ గంటల పాటు యోగాకి వెచ్చించడం, రోజుకి 6 లీటర్ల నీళ్ళు తాగడం (బీర్లు మానేసి) రా ఫుడ్ తినడం వంటి చాలా మంచి అలవాట్లు చేసుకున్నాను. చూడండి .. అప్పటికీ , ఇప్పటికీ ఏమైనా పోలిక ఉందేమో? అదే జీవితం అంటే అనిపిస్తుంది నాకు.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఇదంతా రాయడం వెనుక అసలు ఉద్ధేశం ..
22 సంవత్సరాల వయసులో జీరోగా ఉండి అందరితో నానా మాటలు పడి చావాలని నిర్ణయించుకున్న వ్యక్తి తన సంకల్పబలంతో , సమాజంమీద కసితో , చెడు అలవాట్ల మూలంగా పాడైన ఆరోగ్యంతో పోరాడుతూ, 32 సంవత్సరాల వయసులో తనకంటు ఒక స్థానాన్ని నిలుపుకుని, ఇన్నిమలుపులు,ఒడిదుడుకులు, కష్టాలు, విజయాలు, వైఫల్యాలు చవి చూసిన శ్రీధర్ ఇప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో (యాంగ్జైటీ న్యూరోసిస్ వంటి కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నా) పనిచేస్తుంటే, అన్నీ చక్కగా ఉండి తల్లితండ్రుల ప్రేమ, ప్రోత్సాహం,రక్షణ, చక్కని ఉద్యోగాలు, ఆదాయాలు ఉన్నవారు ఎందుకు సమాజం పట్ల కొద్దిపాటైనా బాధ్యతని వహించలేకపోతున్నారు అన్నది బాధ కలిగింఛే అంశం.
ఈ సమాజం మనది మనకోసం మనం కూడబెట్టుకునేది ఏదీ శాశ్వతంగా ఉండదు. మనం ఇతరులకు
పంచి ఇచ్చేదే అది ప్రేమ కానీండి.. విజ్ఞానం కానీండి. అదే మనం రేపు చనిపోయినా మిగిలి ఉంటుంది. అలాంటి కొద్దిపాటి ప్రయత్నాలనైనా సమాజం పట్ల బాధ్యతగా ప్రతీ ఒక్కరూ చేయాలన్న ఒకే ఆకాంక్షతో ఏ ఒక్కరికైనా ఇది స్పూర్తిదాయకంగా ఉంటుంది అనే ఆలోచనతో శ్రీధర్ నాకు చెప్పిన విషయాలను అతని అనుమతితో మీ అందరితో పంచుకుంటున్నాను. ఇది చదివి అతని మీద జాలి పడకండి. ప్లీజ్….
రాజకీయ క్రీడలు ???
నిర్ణయించావు మాకేమో తేవాలని పెద్ద రైలు పెట్టి,
ఇది ఏమైనా అయ్యిందా ఉత్త నివేదికల పట్టి!
ప్రజలేమో ఖచ్చితంగా తినిపిస్తారు నీకు చెరువులోని మట్టి ?
30 లక్షల దీపం గ్యాస్ కనెక్షన్!!!
అబ్బా ! సి.ఎం. గారికి ప్రజలపై ఎప్పుడొచ్చే అఫెక్షన్ ?...
ఇదేమైనా అయ్యిందా ఉత్త అట్రాక్షన్,
ఎన్నికలలో మాత్రం నీపై వుంటుంది సీరియస్ యాక్షన్.
చంద్రబాబు! ఇంట్లో కూర్చుని తింటున్నావా కబాబు!
అక్కడేమో సి.ఎం. చేస్తున్నాడు తనవాళ్ళందరిని నవాబు,
నీ వాళ్ళతో ఓ సారి చేయిస్తే పూర్తి వాకబు?
తినిపిస్తాడుగా వాళ్ళకీ ఓబులాపురం కబాబు???
కేశవరావు గారి గారాల పట్టి,
కరిపించాడు మరొకరిని మట్టి!
దాన్ని సహించని కేంద్ర కమిటి,
ఊడగొట్టింది నాన్నగారి పట్టి!
చంద్రశేఖర రావు ముడిచేసావా నీ ముడ్ది,
తెలంగాణాకై చేసేవాడివిగా ప్రతీది అడ్డి,
చూసావుగా నరేంద్రకు ఎలా విరిగిందో నడ్డి!
టి.ఆర్.ఎస్. కూత వినబడిందో నీకు ఊడుద్ది చడ్డి!
యుద్దం ముగిసాక వచ్చిన సమాలు,
"నామ"కుల చేతికేమో ఇచ్చావు రుమాలు?
ఇప్పుడు పనికి రాకుండా పోయిన నీ స్వర "నామాలు" !
ఎలెక్షన్ లలో తప్పక అవుతాయి హాట్ హాట్ మాలు.
విద్యార్థి నీకు ప్రేయసి ఎందుకు ?
అలాంటప్పుడు కావాలా మనకి ప్రేమలూ గీమలు ?
తెలుసుగా ఈ తరం పోటిలు!
అందుకే పెట్టు ప్రేమకు పులుస్టాపులు.
నిలవగలమా వుంటే ప్రేమ తాపాలు?
కామా అందరి ముందు చులకనపాలు!
తెలుసుగా నీ మిత్రుని గత స్మౄతులు !
పొందాడుగా అందరినుండి వ్యతిరేకతలు.
అంతయూ తెలిసి చేసిన తప్పు,
తెచ్చిందా నీ స్నేహానికి ముప్పు,
అప్యాయతగా పలకరించిన ఆమె లిప్పు!
నిన్ను చూసి మౌనమెందుకు దాల్చెనోచెప్పు?
అందరికీ అదర్శంగా నిలిచినవాడివి,
ఎందుకు అయ్యావు గడిబిడి?
తెలుసుగా ఆమె మనసులోని సవ్వడి,
ఇకనైనా మార్చుకో నీ ఒరవడి?
నా కంప్యూటర్ పడింది ప్రేమలో,
లాగ్ ఇన్ అవ్వాలనుకుంది మనసులో,
పాస్ వర్డ్ ఇచ్చింది అందరిలో,
ఎర్రర్ ట్రై ఎగైన్ అంది సెకెనులో!
వీక్షించాను మీలోని మానవత,
భావించాను మీరు ఓ స్నేహలత,
పొందాము ఎన్నో ఆడజత,
కానీ దొరకలేదు మీలాంటి వనిత!
రాష్ట్ర రాజకీయాలపై కవితలు
ఎందుకు పెడుతున్నారు మాకు టోకరా ?
మాకూ ఇస్తే ఒక్కో ఎకరా ....
కారుగా రాబోయే ఎలెక్షన్ లలో బకరా ?
తెలుగుదనం ఉట్టిపడే సి.ఎం.గారు !
మా ఉద్యోగాలకెందుకు తకరారు ?
న్యాయం చేయకపోతే మీ సరకారు..!
జనం వేయరు మీకు ఓటు మరో మారు.
సమాల్ తెచ్చిపెట్టిన పేచి,
ఊడగొట్టునా నాయకుల గోచి?
అడుగేయకపోతే మీరు ఆచితూచి,
ప్రజలు లాగుతారు మీ కాలి క్రింది తివాచి?
రాష్ట్రంలో "సన్" స్ట్రోక్ ల ఆటా ...
నాయకుల పదువులకు తెచ్చింది కాటా !
త్వరగా చెప్పకపోతే మీ బుద్దులకు టాటా !
నేర్వవలసివుంటుంది మీరు ప్రతిపక్షం పాట.
యువరాజు ఈ రోజు కొట్టాడు సిక్సు
కాని రికార్డులకు మాత్రమే కారాదు ఫిక్సు
ఇలాంటివే ఉపయోగిస్తే ట్రిక్సు
వరల్డ్ కప్ అవుతుంది మన ఖాతాకు అఫిక్సు
రాష్ట్రంలో రాజశేఖరుని పల్లెబాట
ప్రజలకు తెచ్చింది ఆనందాల కోటా
తీర్చకపోతే ప్రజలకిచ్చిన హామీల మూట
వేసుకుంటారు మీరే స్వయాన ముళ్ళబాట
జోక్స్ కార్నర్ :
అప్పుడు శివుడు ప్రత్యక్షమై : భక్తా నీ పార్థనకు మెచ్చితిని నీకు ఏమి కావెలెనో కోరుకో మనెను
జాక్సన్ : స్వాఇ నాకు మంచి గితార్ కావాలి అన్నాడు
శివుడు : కుదరదు వేరేది కోరమన్నాడు
జాక్సన్ : అలిగి నాకు గితారే కావాలి అన్నాడు
శివుడు : కొపంతో ఇలా అన్నాడు! ఒరే లఫంగి నా కొడుకా గితారే ఇచ్చేవాడిని అయ్యివుంటే నేను ఎందుకు బుడుబుడక (డమరుకము) పెట్టుకుని తిరుగుతూ వుంటిని
THE ECHO OF LIFE
Surpised, he hears a voice coming from the mountain, "Ahhhhh"
Filled with curiosity, he screems, Who are you ? but the only answer he receive as: "Who are You ?
This makes him angry, so he screams : "You are a coward !, and the voice answers : "You are a coward!
He looks at his father, asking " Dad what is this going on?
"Son" the man replies, "Pay attention" Then he screams " I Admire you ! The voice answers : I Admire you
The father shouts "You are wonderful" and the voice answers "You are wonderful"
The boy is surprised, but still can't understand what is going on?
Then the father expalins "People call this 'ECHO' but TRULY IT IS LIFE! Life always gives you back what you give out! Life is a mirror of your actions. if you want more love, give more love!, if you want more kindness, give more kindness ! if you want people to be patience and respectful to you, give patience and respect! This rule of nature applies to every aspect of our lives.
Life always gives you back what you give out Your life is not a coincidence, but a mirror of your own doings.
ప్రేయసి కోసం కవితలు
ఏందుకే నా పై అంత ఆలక
చెబితే నీ మనసులోని కోరిక
తీరుస్తా కదా క్షణం ఆలస్యం చేయక
ఓసే! నా సుందరి...
ఎందుకే చేస్తావు అల్లరి!
ఆపకపోతే నీ కిరికిరి ?
అయిపోతా నేను హరీ హరీ ....
అమ్మా నేత్రావతి,
ఎందుకే చేస్తావు అతి,
చదువుపై చూపకపోతే ప్రీతి,
అవుతావు నీవు ఓ పెద్ద కోతి.
ప్రేయసి ...........!
అదో పెద్ద రాకసి.
అయ్యావో ప్రేమపిపాసి !?
పోతావు తప్పక కాసి!
నా కవితలు
మీ కోసమే వున్నాయి నా కవితలు,
తరిచిచూస్తే నా రాతలు,
అనిపిస్తాయేమో మీకు అవి రోతలు!
అలాగే అనుకుంటె మీరేమో పెద్ద కోతులు?